Current Affairs

కరెంటు అఫైర్స్ క్విజ్ | Telugu Current Affairs 1

Telugu Current Affairs 1:

Telugu-Current-Affairs-1

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ‘వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – 2018’గా దేన్ని ప్రకటించింది?
జ: టాక్సిక్‌
» 2019 జనవరి 1న జైర్‌ బొల్సొనారో ఏ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు?
జ: బ్రెజిల్‌ 
» 2019 జనవరిలో తైవాన్‌ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
జ: సు త్సెంగ్‌ చాంగ్‌
» హిందూ మత ప్రసిద్ధ క్షేత్రం ‘పంజ్‌ తీరథ్‌’ను జాతీయ వారసత్వ ప్రాంతంగా ప్రకటించిన దేశమేది?
జ: పాకిస్థాన్‌ 
» ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల ఉత్పత్తిదారుగా వరుసగా ఏడోసారి నిలిచిన సంస్థ ఏది?
జ: బోయింగ్‌ 
» ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించి ‘ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ – 2019’ను నిర్వహించిన దేశం ఏది?
జ: ఈజిప్ట్‌ 
» ఏ దేశానికి చెందిన జీఐపీసీ (గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పాలసీ సెంటర్‌) ‘ఫెయిర్‌ వాల్యూ ఫర్‌ ఇన్నోవేషన్‌’ పేరిట సరికొత్త వాణిజ్య విధానాన్ని 2019 జనవరిలో ఆవిష్కరించింది?
జ: అమెరికా
» 2019 జనవరిలో ఫెలిక్స్‌ త్సిసెకెడి ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
జ: కాంగో
» భారత సైన్యానికి ఉండే ‘జనరల్‌’ హోదాను పొందిన నేపాల్‌ సైన్యాధిపతి ఎవరు?
జ: జనరల్‌ పూర్ణచంద్ర థాపా

ఇవి కూడా చదవండి:

Latest Telugu Current Affairs

Telugu GK

Govt jobs in Telugu

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close