10th JobsCentral JobsDiploma Jobs.Engineer JobsGovt JobsGraduation jobsIT JobsLatest Govt Jobs

NMDC Recruitment in Telugu | ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

NMDC Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) ఖాళీగా ఉన్నఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

NMDC Recruitment in Telugu

Powergrid-Recruitment-in-Telugu

చివరి తేదీ:15.04.2021.

NMDC Recruitment in Telugu వివరాలు:

  • సంస్థ పేరు: నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ)
  • పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్
  • చివరి తేదీ: 15.04.2021
  • స్థలం:దేశ వ్యాప్తంగా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

పోస్టుల వివరాలు:

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 97
  • సూప‌ర్‌వైజ‌రీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 114

విద్యార్హత:

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు: ఏదైనా బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త
  • సూప‌ర్‌వైజ‌రీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త

వ‌య‌సు:

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 65 సంవత్సరాలకి మించి ఉండకూడదు
  • సూప‌ర్‌వైజ‌రీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 65 సంవత్సరాలకి మించి ఉండకూడదు

జీతం:

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 60,000 – 1,50,000
  • సూప‌ర్‌వైజ‌రీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 40,000 – 60,000

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/04/2021
  • దరఖాస్తులు చివరి తేదీ: 15.04.2021.

ముఖ్యమైన లింకులు:

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close