Defence JobsGovt JobsIndian Navy jobsLatest Govt Jobs

Indian Coast Guard Recruitment Telugu – కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ పోర్ట్‌ బ్లెయిర్‌లో ఖాళీలు

Indian Coast Guard Recruitment Telugu: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌, హెడ్‌క్వార్టర్స్‌ నుండి ఖాళీగా ఉన్న సివిలియన్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Indian Coast Guard Recruitment Telugu

Indian-Coast-Guard-Recruitment-Telugu

చివరి తేదీ: 14/04/2022

Indian Defence Recruitment Roorkee వివరాలు:

సంస్థ పేరు: కోస్ట్‌ గార్డ్‌
పోస్టు పేరు: సివిలియన్‌
మొత్తం పోస్టులు: 16
చివరి తేదీ: 14/04/2022
స్థలం: పోర్ట్‌ బ్లెయిర్‌
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

పోస్టుల వివరాలు:

1) ఇంజిన్‌ డ్రైవర్‌: 07

2) సారంగ్‌ లస్కర్‌: 07

3) లస్కర్‌: 02

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : Nill
SC/ST/PwBD/EXS: Nill

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/03/2022
దరఖాస్తులు చివరి తేదీ: 14/04/2022

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close