10th JobsGraduation jobsLatest Govt JobsTelangana
TS Court Recruitment 2022 – తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు
TS Court Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్ కోర్టులు జ్యుడీషియల్ మినిస్టేరియల్ సర్వీసెస్ నుండి ఖాళీగా ఉన్న స్టోనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితరాలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
TS Court Recruitment 2022
చివరి తేదీ: 04/04/2022
TS Court Recruitment 2022 వివరాలు:
సంస్థ పేరు: జ్యుడీషియల్ మినిస్టేరియల్ సర్వీసెస్
పోస్టు పేరు: స్టోనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితరాలు
మొత్తం పోస్టులు: 591
చివరి తేదీ: 04/04/2022
స్థలం: తెలంగాణ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
పోస్టుల వివరాలు:
స్టెనోగ్రాఫర్: 64
జూనియర్ అసిస్టెంట్: 173
టైపిస్ట్: 104
ఫీల్డ్ అసిస్టెంట్: 39
ఎగ్జామినర్: 42
కాపీస్ట్: 72
రికార్డు అసిస్టెంట్: 34
ప్రాసెస్ సర్వర్: 63
విద్యార్హత:
స్టెనోగ్రాఫర్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
జూనియర్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
టైపిస్ట్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
ఫీల్డ్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
ఎగ్జామినర్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
కాపీస్ట్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
రికార్డు అసిస్టెంట్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
ప్రాసెస్ సర్వర్: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు:
స్టెనోగ్రాఫర్: 18 – 34 ఏళ్లు ఉండాలి
జూనియర్ అసిస్టెంట్: 18 – 34 ఏళ్లు ఉండాలి
టైపిస్ట్: 18 – 34 ఏళ్లు ఉండాలి
ఫీల్డ్ అసిస్టెంట్: 18 – 34 ఏళ్లు ఉండాలి
ఎగ్జామినర్: 18 – 34 ఏళ్లు ఉండాలి
కాపీస్ట్: 18 – 34 ఏళ్లు ఉండాలి
రికార్డు అసిస్టెంట్: 18 – 34 ఏళ్లు ఉండాలి
ప్రాసెస్ సర్వర్: 18 – 34 ఏళ్లు ఉండాలి
జీతం:
నెలకి రూ.24,280 – రూ.72,850
దరఖాస్తు ఫీజు:
OBC/General/EWS : 800
SC/ST/PwBD/EXS: 400
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/03/2022
దరఖాస్తులు చివరి తేదీ: 04/04/2022
ముఖ్యమైన లింకులు:
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Kowdipally
Tttt
maheshchary48767@gmail.com
mk9352627@gmail.com
10th pass
panjalasaikumargoud30@gmail.com