Movie News

Movierulz Telugu | Download Latest Telugu, Tamil, Hindi Movies

Movierulz Telugu : తెలుగు,తమిళ్ ,మలయాళ మరియు హిందీ భాషలలోని కొత్త సినిమాలు డౌన్లోడ్ చేయడం ఎలానో తెలుసుకుందాం మనము ఇపుడు.మీరు కూడా డౌన్లోడ్ చేయడం ఎలానో తెలుసు కోవాలనుకుంటే వివరాలు పూర్తిగా చదవండి.

Movierulz Telugu

movierulz-in-telugu
movierulz

ఇంటర్నెట్ లో కొత్త సినిమాలు చూడటం,డౌన్లోడ్ చేయడం ఈరోజుల్లో చాల సులువు ఎలాంటి పెద్ద సినిమాలైనా స్మార్ట్ ఫోన్,కంప్యూటర్,లాప్టాప్ నుండి రిలీస్ ఐన నాలుగు నుండి ఐదు గంటలలోపు పూర్తి సినిమాలు మీకు ఆన్ లైన్ లో వుంటాయి మనము ముందు చెపుకుంటుగా కొన్ని వెబ్ సైట్ లలో వాటి గురించి తెలుసు కుందాం.

మువిరుల్స్ లాంటి మరి కొన్ని వెబ్ సైట్ లను మన భారత ప్రబుత్వం రద్దు చేసింది.ఎందుకంటే

అంటే ఏమిటే Movierulz Telugu ?

మూవీ రూల్స్ అనేది ఒక మూవీ డౌన్లోడ్స్ కి ఒక్క పైరసీ వెబ్ సైట్, ఇందులో నుండి తెలుగు,తమిళ,మలయా,హిందీ మరియు ఇంగ్లీష్ సినిమాలు పైరసీ డౌన్లోడ్ చేయవచ్చు.ఇది చట్ట రిత్య నేరం దీనిని ఎవరు సపోర్ట్ చేయరు

Download చేయడం ఎలా ?

కొత్తగా రిలీస్ ఐన లేదా మీకునచ్చిన పథ సినిమాలైనా మీరు డౌన్లోడ్ చేయడానికి ముందుగా గూగుల్ ఓపెన్ చేసి Movierulz అని సెర్చ్ చేయాలి ఒకవేళ సర్వర్ నాట్ అవైలబులే లేదా నాట్ ఫౌండ్ అని వచ్చి నట్లైతే మరల సెర్చ్ చేయండి.వెబ్సైటు ఓపెన్ ఐన తరువాత కుడి వైపున మిధిప్రకాన సెర్చ్ బార్ లో మీకునచ్చిన movie పేరు సెర్చ్ చేయండి వెలువడిన ఫలితాలలో మీకు కావలసిన మూవీ ఉంటే దాని పై క్లిక్ చేయండి ఇది మిమల్ని మరొక పీజీ కి రీడైరెక్ట్ చేస్తుంది,కాన్సుల్ చేసి మరల క్లిక్ చేయండి,

మీరు మరొక పేజీకి రీ డైరెక్ట్ అవుతారు కాన్సుల్ చేసి మరల ప్రయత్నించండి ఈలా చేయగా మూవీ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది పేజీలో క్రింధి భాగంలో వివిధ వీడియో క్వాలిటీలతో అనగా 320p,720p,1080p,విరివిగా torrent లింక్స్ మరియు డైరెక్ట్ డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి,మీకు నచ్చిన క్వాలిటీ లింక్ పై క్లిక్ చేసి మరొక పేజీ కి రీ డైరెక్ట్ అవుతారు మీకు కావలసిన సమాచారం దొరకక పొతే ఆ పేజీ క్లోజ్ చేసి మరల క్లిక్ చేయాలి మీకు కావలసిన సమాచారం దొరికే వరకు మీరు torrent లింక్ పై గనక క్లిక్ చేస్తే ముందుగా మీ స్మార్ట్ ఫోన్,కంప్యూటర్,లాప్టాప్ లో torrent కి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఉండడం తప్పని సరి లేదంటే మీ వీడియో డౌన్లొడ్ కాదు,మీరు ఒక వేళా డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ ఆటో మాటిక్ గా స్టార్ట్ అవడం మీరు గమనిస్తారు.(మెరుగైన డౌన్లోడ్ స్పీడ్ కోసం torrent వాడటం మంచిది)

Movierulz Telugu వాడటం చట్ట పరంగా నేరం?

movierulz
movirulz

అవును,మన ప్రభుత్వం పైరేటడ్ వెబ్ సైట్లని నిరోధించింది,మరియు వీటిని వాడటం నేరం అని తేల్చి చెపింది, గావర్ణా మెంట్ మరియు సినీ ప్రముఖులు చాల సందర్భాలలో పైరసీ ని వ్యతిరేకించారు.

ఎందుకంటే వారు(సినీ ప్రముఖులు) వారి విలువైన సమయాన్ని మరియు డబ్బుని ఇన్వెస్ట్ చేసి Movies చేస్తారు,వారు కోరుకునేది ఏమిటంటే సినీ అభిమానులు ప్రత్యక్షంగా థియేటర్ లలో వారి సినిమాలను చూడాలని పైరసీని అడ్డుకోవాలని,Manatelugu కూడా పైరసీని వ్యతిరేకిస్తూ,సినీ అభిమానులందరూ సినిమాటిక్ ఎక్సపీరియన్సు ని థియేటర్ లలో మాత్రమే అనుభవిచాలని కోరుతుంది.

డౌన్లోడ్ చేయడం ప్రమాదకరం Movierulz నుండి ?

అవును,పైరసీ మూవీస్ డౌన్లోడ్ చేయడం చాల ప్రమాదకరం,ఎందుకంటే ఎటువంటి పైరసీ వెబ్ సైట్ లు చాల ఎక్కువ యాడ్స్ ని కలిగి ఉంటాయి,ఆ యాడ్స్ google అప్ప్రోవ్ చేసినవి కావు వాటిలో ప్రమాదకరమైన వైరస్,మాల్ వేర్ లు వుండే అవకాశాలు ఉంటాయి,అవి మీ యొక్క డివైస్ డేటాని కోల్పోయేలా చేయవచ్చు.

సినిమాలని HD క్వాలిటీ లో ఆన్లైన్లో చూడటం ఎలా ?

సినిమాలని డౌన్లోడ్ చేసుకోకుండా ఆన్లైన్ లో చూడాలనుకునే వాళ్ళకి చాల వెబ్సైట్లు మరియు అప్లికేషన్లు ఉన్నాయ్ కానీ అందులో అన్నింటికీ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ అమెజాన్ ప్రైమ్ లో మొదటి 30 రోజులు ఉచితంగా మనకి నచ్చినన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు చూడొచ్చు.

30 రోజుల ఫ్రీ ట్రయల్ కోసం కింద ఇచ్చిన ఫోటో క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఉచితంగా 30 రోజులు సినిమాలని ఎంజాయ్ చేయండి. 1 ఇయర్ మెంబెర్ షిప్ తీస్కున్నవాళ్ళకి 50% కాష్ బ్యాక్ వస్తుంది.

– Disclaimer –

ఈ సమాచారం కేవలం సినీఅబిమానులకు పైరసీ ప్రమాదకరం అని తెలియ చేయడం కొరకు మాత్రమే,పైరసీ ని ఎంకరేజ్ చేయడం మా యొక్క ఉదేశ్యం కాదు.
This content is for reference purpose only.The Manatelugu does not support or promote piracy in any manner.All information is published for general awareness and educational purposes only.

Tags

Related Articles

4 Comments

  1. Pingback: Butta Bomma Telugu Song Lyrics | Latest Songs - ManaTelugu
  2. Pingback: Bigg boss season Telugu|Voting|Hosts|Ratings|Winners
  3. Pingback: FilmyWap in Telugu | Download Latest Movies | Web series
  4. Sir Namaste,
    This is Babu, content writer. If you want any English and Telugu content please contact me.
    My whatsapp number 9963881158.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close