Central JobsDefence JobsGovt JobsIndian Navy jobsInter JobsLatest Govt Jobs
Indian Navy Sailor Recruitment Telugu – ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ ఉద్యోగాలు
Indian Navy Sailor Recruitment Telugu: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ నుండి ఖాళీగా ఉన్న సెయిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Indian Navy Sailor Recruitment Telugu
చివరి తేదీ: 05/04/2022
Indian Navy Sailor Recruitment Telugu వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: సెయిలర్
మొత్తం పోస్టులు: 2500
చివరి తేదీ: 05/04/2022
స్థలం: దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పోస్టుల వివరాలు:
1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) – 500
2) ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) – 2000
విద్యార్హత:
1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) – ఇంటర్మీడియట్ (10+2)
2) ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) – ఇంటర్మీడియట్ (10+2)
వయసు:
1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) – 17 – 20 సంవత్సరాలు
2) ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) – 17 – 20 సంవత్సరాలు
జీతం:
1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) – రూ.21,700 – రూ.69,100
2) ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) – రూ.21,700 – రూ.69,100
దరఖాస్తు ఫీజు:
OBC/General/EWS : Nill
SC/ST/PwBD/EXS: Nill
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/03/2022
దరఖాస్తులు చివరి తేదీ: 05/04/2022
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
I like jod and dream