General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 31/12/2019

ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు

జలపాతంనదిప్రాంతం
» ఏంజెల్ (అతిఎత్తయినది)కరోని ఉపనదివెనిజులాఏంజెల్ జలపాతం
» నయాగారా (అతి పెద్దది)ఈరి, ఒంటారియోఅమెరికా, కెనడా
» టుగెలాటుగెలాదక్షిణాఫ్రికా (నాటల్)నయాగారా జలపాతం
» కుక్వెనన్కుక్వెనన్వెనిజులా
» సుథర్ లాండ్ఆర్ థుర్న్యూజిలాండ్
» టక్కకవ్యెహ ఉపనదిబ్రిటిష్ కొలంబియా
» రిబ్బోన్యెసెమిటెకాలిఫోర్నియా
» అప్పర్యెసెమిటెకాలిఫోర్నియా
» గవర్నయిగవడిపోనైరుతి ఫ్రాన్స్
» వెట్టిస్ పాస్యెర్కెడోలానార్వేవిక్టోరియా జలపాతం
» విండోస్ టీర్స్మెర్స్ డ్ ఉపనదికాలిఫోర్నియా
» విక్టోరియాజాంబెజిజాంబెజి-జింబాబ్వే
ఇండియాలో….
» కుంతలకడెంతెలంగాణ
» డుడుమామాచ్ ఖండ్ఆంధ్రప్రదేశ్శివసముద్రం జలపాతం
» శివసముద్రంకావేరికర్ణాటక
» జోగ్ (జొర్సోప్పా)శరావతికర్ణాటక
» కపిల్ దారానర్మదమధ్యప్రదేశ్
» యన్నామహాబలేశ్వర్మహారాష్ట్ర
» దూద్ సాగర్గోవా
ప్రపంచంలో ప్రధాన కాలువలు
కాలువదేశంకలిసే సముద్రం
» సూయజ్ఈజిప్టుమధ్యదరా, ఎర్రసముద్రాలుపనామా కాలువ
» పనామాపనామాకరేబియన్, పసిఫిక్
» కీల్జర్మనీఉత్తర, బాల్టిక్ సముద్రాలు
» ఓల్గా-డాన్ కాలువరష్యానల్ల-కాస్పియన్ సముద్రాలు
» గ్రాండ్ కాలువచైనా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close