General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 01/12/2019

అంతర్జాతీయ సరిహద్దులు

Current Affairs
రాడ్‌క్లిఫ్ఇండియా- పాకిస్థాన్
డ్యూరాండ్‌లైన్ఇండియా- పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్
మెక్‌మోహన్ఇండియా- చైనా
హెడెన్ బర్గ్‌లైన్తూర్పు- పశ్చిమ జర్మనీ
సిన్‌స్టన్టర్కీ- గ్రీస్
మాజినాట్జర్మనీ- ఫ్రాన్స్
ఓడల్ నిన్సీ లైన్జర్మనీ- పోలాండ్
మానర్హీం రేఖరష్యా- ఫిన్‌లాండ్
సియాచిన్ గ్లేసియర్ఇండియా- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త ప్రాంతం
కారకోరంచైనా- పాకిస్థాన్ మధ్య రవాణా రహదారి
17 డిగ్రీల అక్షాంశంఉత్తర- దక్షిణ వియత్నాం
38 డిగ్రీల అక్షాంశంఉత్తర- దక్షిణ కొరియా (ఇది ప్రపంచంలోనే అత్యధికంగా పరిరక్షించబడుతున్న అంతర్జాతీయ సరిహద్దు)
48 డిగ్రీల అక్షాంశంఅమెరికా- కెనడా
24 డిగ్రీల అక్షాంశంఇండియా- పాకిస్థాన్
16 డిగ్రీల అక్షాంశంనమీబియా- అంగోలా
49 డిగ్రీల అక్షాంశంఅమెరికా- కెనడా
హిడెన్ బర్గ్‌లైన్జర్మనీ- పోలాండ్
రియోగ్రాండి నదిమెక్సికో- అమెరికా
అముర్‌నదిచైనా- రష్యా
లింపోపో నదిదక్షిణాఫ్రికా- బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా- జింబాబ్వే
జాంబేజి నదిజాంబియా- జింబాబ్వే
ఆరంజ్ నదిదక్షిణాఫ్రికా- నమీబియా
మెకాంగ్ నదికాంబోడియా- థాయ్‌లాండ్
సాల్విన్ నదిమయన్మార్- థాయ్‌లాండ్
డాన్యూబ్ నదిరుమేనియా, బల్గేరియా- యుగేస్లేవియా
ఉరుగ్వే నదిఉరుగ్వే- బ్రెజిల్
పరాన నదిపెరుగ్వే- అర్జెంటీనా- బ్రెజిల్
సిగ్‌ప్రిడ్జర్మనీ- ఫ్రాన్స్‌ల మధ్య సరిహద్దురేఖ
ఓడల్ నీస్సీ రేఖజర్మనీ- పోలెండ్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close