10th JobsAndhra PradeshCentral JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsInter JobsLatest Govt JobsTelangana
BECIL Recruitment in Telugu |అర్హత 8th
BECIL Recruitment in Telugu: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-బీఈసీఐఎల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బీఈసీఐఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఈసీఐఎల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
BECIL Recruitment
చివరి తేదీ: 15/06/2020
BECIL Recruitment వివరాలు:
సంస్థ పేరు: బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు,
చివరి తేదీ: 15/06/2020
స్థలం: ఢిల్లీ.
దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా
ఎంపిక విధానం: టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
BECIL Recruitment in Telugu పోస్టుల వివరాలు:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్టులు – 464
విద్యార్హత అనుభవం:
బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి ఏనిమిదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించకూడదు.
జీతం:
బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
16341 వరకు ఉంటుంది.ప్రారంభ దశలో.
S.No. | Post | Requirement | Essential Qualification | Remuneration (Per month) |
1 | MTS | 464 | 8th passed from a recognized university2 years of experience in relevant field. | Rs.16,341/- |
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -250.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/05/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15/06/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా బీఈసీఐఎల్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బీఈసీఐఎల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా:
Deputy General Manager (HR) in BECIL’s Head Office at BECIL, 14-B, Ring Road, I.P. Estate, New Delhi-110002.
gurunadham02@gmail.com