Central JobsGraduation jobsLatest Govt Jobs
Delhi High Court Recruitment in Telugu | APPLY NOW
Delhi High Court Recruitment in Telugu: దిల్లీ హైకోర్ట్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ దిల్లీ హైకోర్ట్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దిల్లీ హైకోర్ట్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
Delhi High Court Recruitment
చివరి తేదీ: 11/03/2020
Delhi High Court Recruitment వివరాలు:
సంస్థ పేరు: దిల్లీ హైకోర్ట్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 11/03/2020
స్థలం: ఢిల్లీ.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా.
Delhi High Court Recruitment in Telugu పోస్టుల వివరాలు:
జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్
రిస్టోరర్
మొత్తం పోస్టులు – 132
విద్యార్హత అనుభవం:
దిల్లీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయో పరిమితి:
దిల్లీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-27 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
దిల్లీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -300.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 19/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 11/03/2020
Commencement of Online Registration, i.e., creation o’f New Log In. Filling of Application Form and making payment (as applicable) | 19.02.2020 (11:00 Hrs) |
Last date for creation of New Dog In for online registration | l 1.03.2020 (22:00 Hrs) |
Last date for filling Online Application Form and / or making payment through Debit Card / Internet Banking | 11.03.2020 (23:00 Hrs) |
Date of Examination will be notified / ir.timated later. Candidates. are advised to visit website of Delhi High Court i.e. www.delhihighcourt.nic.in regularly for updates.
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి (19/02/2020 తరువాత)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా దిల్లీ హైకోర్ట్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు దిల్లీ హైకోర్ట్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
Application Forms shall be filled up online by visiting the www.delhihighcourt.nic.in The candidates already in Government website of this Court, i.e., Service should intimate their Department/Office where they are serving and shall be required Certificate” at the stage of Interview, if declared successful Examination prior to the stage of Interview.to produce “No Objection in diferent stages of the No request for change of any data / particulars / category submitted by the applicant-candidate in on-line application will be accepted / entertained. However in case of any error in the earlier application, the applicant-candidate can submit another on-line application and in that CilSC,requisite fee will have to be paid by him / her again