Central JobsGraduation jobsInter JobsITI Jobs

IWST Recruitment in Telugu |10+2 Jobs

IWST Recruitment in Telugu: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ-ఐడ‌బ్ల్యూఎస్‌టీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐడ‌బ్ల్యూఎస్‌టీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐడ‌బ్ల్యూఎస్‌టీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IWST Recruitment

iwst-recruitment-in-telugu
iwst-recruitment

చివరి తేదీ:16/01/2020

IWST Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 16/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.

IWST Recruitment in Telugu పోస్టుల వివరాలు:

లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌
టెక్నీషియ‌న్‌
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌.
మొత్తం పోస్టులు -16

S. No. Name of the post Pay Matrix – Level No. of posts Age Limit as on 16-01-2020 (i.e. the last date of receipt of applications) Category Educational qualification
1 Technical Pay Matrix       Bachelor degree in Science in the
  Assistant Level – 5 01 Not below 21 EWS relevant field/specialization or
  (Category-II) of 7th   years   equivalent (e.g. B.Tech in Chemical
  (Chemistry) CPC   or   Engineering) from a recognized
        exceeding 30   University
        years    
    Pay Matrix       (i) 12th class certificate from
2 Lower Division Level – 2 01 Not below 18 EWS recognized board.
  Clerk (LDC) of 7th   years   (ii) A typing speed of 35 words per
    CPC   or exceeding 27   minute in English OR 30 words per minute in Hindi on Computer.
        years    
3 Technician (Category I)   (Plumber) Pay Matrix Level – 2 of  7th CPC   01 Not below 18 years or exceeding 30 years   Unreserved Matriculation from a recognized board with ITI certificate in relevant trade or Certificate course from a Govt. recognized Institute
4 Technician (Category I)   (Carpenter) Pay Matrix Level – 2 of  7th CPC   01 Not below 18 years or exceeding 30 years   Unreserved Matriculation from a recognized board with ITI certificate in relevant trade or Certificate course from a Govt. recognized Institute
5 Multi-Tasking Staff (MTS) of Pay Matrix Level – 1 of 7th CPC   12 Not below 18 years or exceeding 27 years   02 – Unreserved 04 – OBC 03 – SC – ST- EWS Essential: 10th Standard pass certificate from recognized board/ recognized school   Desirable: 3 years or more experience in relevant trade

విద్యార్హత అనుభవం:

ఐడ‌బ్ల్యూఎస్‌టీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయో పరిమితి:

ఐడ‌బ్ల్యూఎస్‌టీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించ‌కూడ‌దు.పోస్టులని అనుసరంచి.

జీతం:

ఐడ‌బ్ల్యూఎస్‌టీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
29200 నుండి 32900 వరకు ప్రారంభ జీతాలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 300.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 19/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:16/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఐడ‌బ్ల్యూఎస్‌టీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐడ‌బ్ల్యూఎస్‌టీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పమ్పా వలసి ఉంటుంది.

అడ్రస్ : Institute of Wood Science &Technology,
18thCross, Malleswaram, Bengaluru-560 003.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close