Latest Govt Jobs

బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..IBPS నుంచి నోటిఫికేషన్..చివరితేదీ..

[ad_1]

<![CDATA[ఇన్స్తిటూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపి ఎస్) నుంచి టెక్నికల్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇది పూర్తిగా టెక్నికల్ టీమ్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్. ఇందులో బీటెక్, ఏంసిఏ చేసిన వారికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం కేవలం డిగ్రీ , పీజీ అభ్యర్ధులు మాత్రమే కాకుండా బీటెక్, ఏంసీఏ, ఏంటెక్ చదివిన వాళ్ళు కూడా పోటీలు పడుతున్నారు. ఈ క్రమంలో IBPS నుంచి తాజాగా వచ్చిన నోటిఫికేషన్ వారికి ఎంతో ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 06
పోస్టుల వివరాలు ల :
ఐటీ సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్ : 01
ఐటీ ఇంజనీర్  : 02
అనలిస్ట్ ప్రోగ్రామర్ –విండోస్ : 01
అనలిస్ట్ ప్రోగ్రామర్ ఫ్రంట్ ఎండ్  : 02
అర్హతలు : ఇందులో ఉద్యోగాల వారీగా అర్హతలు ఉంటాయి.
 
అనలిస్ట్ ప్రోగ్రామర్ ఫ్రంట్ ఎండ్  :
ఫుల్ టైమ్ లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ / ఎమ్మేసీ (కంప్యూటర్స్)/ఎమ్మెసీ (ఐటీ) ఉత్తీర్ల్నులు అయ్యి ఉండాలి.
ఐటీ ఇంజనీర్  :
కంప్యూటర్ సైన్స్, ఐటీ, సబ్జక్టులలో ఫుల్ టైం ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. టెక్నికల్ గా నైపుణ్యత తప్పనిసరిగా ఉండాలి.
అనలిస్ట్ ప్రోగ్రామర్ –విండోస్ : 
ఫుల్ టైమ్ లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ / ఎమ్మేసీ (కంప్యూటర్స్)/ఎమ్మెసీ (ఐటీ) ఉత్తీర్ల్నులు అయ్యి ఉండాలి. ఈ సబ్జెక్టు లలో నైపుణ్యం ఉండాలి.
ఐటీ సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్ :
కంప్యూటర్ సైన్స్, ఐటీ, సబ్జక్టులలో ఫుల్ టైం ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. టెక్నికల్ గా నైపుణ్యత తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానం :
ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
వయసు : 21 – 35 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తు ఆఖరుతేదీ : 08-02-2021
మరింత సమాచారం కోసం 
https://www.ibps.in/
 ]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close