Bank JobsDiploma Jobs.Graduation jobsLatest Govt Jobs

Bank of Baroda Recruitment in Telugu | బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Bank of Baroda Recruitment in Telugu :బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(బీఓబీ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ ఆఫీస‌ర్లు,ఫైర్ ఆఫీస‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(బీఓబీ) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Bank of Baroda Recruitment in Telugu

Bank-of-Baroda-Recruitment-in-Telugu

చివరి తేదీ:08.01.2021

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(బీఓబీ)
పోస్టు పేరు: సెక్యూరిటీ ఆఫీస‌ర్లు,ఫైర్ ఆఫీస‌ర్
చివరి తేదీ: 08.01.2021
స్థలం:వ‌డోద‌ర.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

Bank of Baroda పోస్టుల వివరాలు:

పోస్టు: A) సెక్యూరిటీ ఆఫీస‌ర్లు: 27,B) ఫైర్ ఆఫీస‌ర్‌: 05
మొత్తం పోస్టులు – 32

విద్యార్హత:

బ్యాంకు అఫ్ బరోడా కు కావల్సిన విద్యార్హత ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ‌ఉండాలి.

వ‌య‌సు:

A) సెక్యూరిటీ ఆఫీస‌ర్లు:40 ఏళ్లు మించ‌కూడ‌దు.

B) ఫైర్ ఆఫీస‌ర్‌:35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

సెక్యూరిటీ ఆఫీస‌ర్లు,ఫైర్ ఆఫీస‌ర్ పోస్టులకుజీతం రూ.42020-45950 వ‌ర‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600/

ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.100/-

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 08.01.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close