10th JobsCentral JobsGovt JobsITI JobsLatest Govt JobsTelangana

ECIL Recruitment 2022 – ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో 40 పోస్టులు

ECIL Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేసన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ట్రేడ్స్‌మెన్‌ బి పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం ఇవ్వడమైనది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్స్ ద్వారా అడగవచ్చు.

ECIL Recruitment 2022

ECIL-Recruitment-2022

చివరి తేదీ: 25/06/2022

ECIL Recruitment 2022 వివరాలు:

సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేసన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)
పోస్టు పేరు: ట్రేడ్స్‌మెన్‌ బి
మొత్తం పోస్టులు: 40
చివరి తేదీ: 25/06/2022
స్థలం: హైదరాబాద్‌
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

పోస్టుల వివరాలు:

1) ఎలక్ట్రానిక్ మెకానిక్‌: 11

2) ఫిట్టర్‌: 12

3) ఎలక్ట్రీషియన్: 03

4) మెషినిస్ట్‌: 10

5) టర్నర్‌: 04

విద్యార్హత:

ట్రేడ్స్‌మెన్‌ బి: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

వ‌య‌సు:

ట్రేడ్స్‌మెన్‌ బి: దరఖాస్తు చివరి తేది నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం:

ట్రేడ్స్‌మెన్‌ బి: నెలకు రూ. 20,480 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

రాత పరీక్ష/ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : 250
SC/ST/PwBD/EXS: ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/06/2022
దరఖాస్తులు చివరి తేదీ: 30/06/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – 04.06.2022
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close