Blog

Chandrayaan-3: రోవర్‌కు తప్పిన భారీ ముప్పు.. ఇస్రో సూచనలతో దిశ మార్చుకున్న ప్రజ్ఞాన్


జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనలు ముమ్మరంగా సాగిస్తోంది. ఈ క్రమంలో అది ప్రయాణిస్తున్న మార్గంలో ఆదివారం లోతైన గొయ్యి కన్పించింది. దీంతో వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. ఆ రోవర్‌ గమనాన్ని మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో సోమవారం అధికారిక ట్విట్టర్‌లో కీలక సమాచారం వెల్లడించింది. అంతేకాదు, కొత్తగా మరో రెండు ఫోటోలను కూడా ఇస్రో ట్విట్టర్‌లో పంచుకుంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close