General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 21/12/2019 | రాజ్యాంగంలోని భాగాలు – అంశాలు

భాగంసంబంధించిన అంశం
1కేంద్రం, రాష్ట్రాల భూభాగాలు
2పౌరసత్వం
3ప్రాథమిక హక్కులు
4ఆదేశిక సూత్రాలు
4 (ఎ)ప్రాథమిక విధులు
5కేంద్ర ప్రభుత్వం
6రాష్ట్ర ప్రభుత్వం
7తొలగించారు
8కేంద్రపాలిత ప్రాంతాలు
9పంచాయతీలు
9 (ఎ)మున్సిపాలిటీలు
10షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు
11కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు
12విత్తం, ఆస్తి, ఒప్పందాలు, వ్యాజ్యాలు
13వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలు
14కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసులు
14 (ఎ)ట్రైబ్యునళ్లు
15ఎన్నికలు
16కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు
17అధికార భాష
18అత్యవసర పరిస్థితి
19మినహాయింపులు, మిశ్రమ అంశాలు
20రాజ్యాంగ సవరణ
21తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు
22హిందీలో సాధికార రాజ్యాంగ అనువాదం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close