General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 06/12/2019

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం – మంత్రి వర్గం

ప్రధాన అధికారులు

గవర్నర్: విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: ఎల్వీ సుబ్రమణ్యం
శాసనసభ స్పీకర్: తమ్మినేని సీతారాం
శాసనసభ డిప్పూటీ స్పీకర్: కోన రఘుపతి
శాసన మండలి ఛైర్మన్: ష‌రీఫ్ మొహమ్మద్‌ అహ్మద్‌
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్: రెడ్డి సుబ్రమణ్యం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్: కె.విజ‌యానంద్
డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ): గౌతమ్‌ సవాంగ్‌
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త: జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
Education News

మంత్రివర్గం
వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి:  ముఖ్యమంత్రి, మంత్రుల‌కు కేటాయించని ఇతర అన్ని శాఖ‌లు 

  1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాలు
  2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
  3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
  4. అవంతి శ్రీనివాస్- టూరిజం
  5. కురసాల కన్నబాబు- వ్యవసాయం
  6. పిల్లి సుభాష్‌చంద్రబోస్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
  7. పినిపే విశ్వపరూప్- సాంఘిక సంక్షేమం
  8. ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
  9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
  10. తానేటి వనిత- మహిళా సంక్షేమం
  11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
  12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ
  13. వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ
  14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ
  15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్
  16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
  17. ఆదిమూలపు సురేశ్- విద్యా శాఖ
  18. అనిల్‌కుమార్ యాదవ్- ఇరిగేషన్
  19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
  20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
  21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
  22. బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
  23. గుమ్మునూరు జయరామ్- కార్మిక, ఉపాధి శిక్షణ
  24. షేక్ అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
  25. మాలగుండ్ల శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close