Latest Govt Jobs

స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) నుండి భారీగా పోస్టుల భర్తీ…

[ad_1]

<![CDATA[

తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిటీ కొత్తగా ఉద్యోగాలను విడుదల చేసింది. ఇక ఆ నోటిఫికేషన్ లోని ఉద్యోగాల వివరాలకొస్తే… స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌(జీడీ) ఇన్ సీఏపీఎఫ్ఎస్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎగ్జిక్యూటివ్ ) గా ఉన్నాయి. ఫుల్ టైం కొరకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అలాగే ఈ పోస్టులకు వయసు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి ఉండకూడదు. ఈ పోస్టులకి వేతన వివరాలు విషయానికి వస్తే… 35400 నుండి 112400 వరకు వారు పొందవచ్చు. 

 

IHG

 

 

ఇకపోతే ఈ ఉద్యోగం కొరకు అప్లికేషన్ ను ఆన్లైన్ ఈ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ముందుగా పరీక్ష నిర్వహించి ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకి చివరి తేదీ 16/07/2020. పూర్తి వివరాల కోసం https://ssc.nic.in/  వెబ్ సైట్ సందర్శించండి. అలాగే నోటిఫికేషన్ పూర్తి వివరాలకు https://img.freejobalert.com/uploads/2020/06/Notification-SSC-SI-CPO.pdf  చుడండి.

 

IHG

 

 

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఇందులో  స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎగ్జిక్యూటివ్ ) , మగవారికి  ఇన్ సీఏపీఎఫ్ఎస్ మొత్తం 91 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ఆడవారికి 78 పోస్టులు ఉన్నాయి. అలాగే స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌(జీడీ) లో CRPF లో 1072, BSF లో 244, ITBP లో 43, CISF లో 20, SSB లో 16 మొత్తంగా 1395 పోస్టులు భర్తీ చేయనున్నారు.

]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close