Blog
yogi adityanath: చంద్రయాన్ 3 ల్యాండింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్
Yogi Adityanath: యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే ఆ మధుర క్షణాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని దేశ ప్రజలతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆతృతగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Source link