Central JobsGovt JobsGraduation jobsInter JobsLatest Govt JobsRailway jobs

WR Medical Staff Recruitment in Telugu|వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్

WR Medical Staff Recruitment in Telugu: ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న వెస్ట‌ర్న్ రైల్వేకి చెందిన జ‌గ్జీవ‌న్ రామ్ వెస్ట‌ర్న్ రైల్వే హాస్పిట‌ల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా పారామెడిక‌ల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

WR Medical Staff Recruitment

wr-medical-staff-recruitment-in-telugu
wr-medical-staff-recruitment

చివరి తేదీ: 02/07/2020

WR Medical Staff Recruitment వివరాలు:

సంస్థ పేరు: జ‌గ్జీవ‌న్ రామ్ వెస్ట‌ర్న్ రైల్వే హాస్పిట‌ల్
పోస్టు పేరు: పారామెడిక‌ల్ పోస్టులు,
చివరి తేదీ: 02/07/2020
స్థలం: ముంబై.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

WR Medical Staff Recruitment in Telugu పోస్టుల వివరాలు:

జీడీఎంఓ
సీఎంపీ స్పెష‌లిస్ట్
న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్
హీమోడ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్
ల్యాబ్ టెక్నీషియ‌న్
రేడియోగ్రాఫ‌ర్
మొత్తం పోస్టులు – 67

విద్యార్హత అనుభవం:

వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 19-53 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 29,200 నుండి 95,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 02/07/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు వెస్ట‌ర్న్ రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close