Central JobsGraduation jobsPG Jobs

WILDLIFE Recruitment in Telugu |Apply now

WILDLIFE Recruitment in Telugu: వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-డ‌బ్ల్యూఐఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డ‌బ్ల్యూఐఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డ‌బ్ల్యూఐఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

WILDLIFE Recruitment

wildlife-recruitment-in-telugu
wildlife

చివరి తేదీ: 23/01/2020

WILDLIFE Recruitment వివరాలు:

సంస్థ పేరు: వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు,
చివరి తేదీ: 23/01/2020
స్థలం: దెహ్రాదూన్‌
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష,ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

WILDLIFE Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ అసిస్టెంట్‌
ప్రాజెక్ట్ అసోసియేట్‌
వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్‌
వైల్డ్‌లైఫ్ బ‌యాల‌జిస్ట్‌
రిసెర్చ్ అసోసియేట్‌
త‌దిత‌రాలు
మొత్తం పోస్టులు -29

విద్యార్హత అనుభవం:

డ‌బ్ల్యూఐఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌,బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

డ‌బ్ల్యూఐఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 22-40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

డ‌బ్ల్యూఐఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా20000 నుండి 56000 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:23/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డ‌బ్ల్యూఐఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డ‌బ్ల్యూఐఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close