10th JobsInter JobsLatest Govt JobsTelangana

WDCW Mahabubabad Recruitment in Telugu |Apply Now

WDCW Mahabubabad Recruitment in Telugu: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన మ‌హబూబాబాద్ జిల్లా మ‌హిళా విక‌లాంగుల, వ‌యో వృద్ధుల, శిశు సంక్షేమ శాఖ రెండు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాల‌యాల‌ ప‌రిధిలో ఉన్న-డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అంగ‌న్‌వాడీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

WDCW Mahabubabad Recruitment

wdcw-mahabubabad-recruitment-in-telugu
wdcw-mahabubabad

చివరి తేదీ: 14/03/2020

WDCW Mahabubabad Recruitment వివరాలు:

సంస్థ పేరు: మహిళా విక‌లాంగుల, వ‌యో వృద్ధుల, శిశు సంక్షేమ శాఖ

పోస్టు పేరు: అంగ‌న్‌వాడీ పోస్టులు,
చివరి తేదీ: 14/03/2020
స్థలం: మహబూబాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప‌దో త‌ర‌గ‌తి మార్కులు, ఇత‌ర వివ‌రాల ఆధారంగా.

WDCW Mahabubabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు – 14
ఆయాలు – 19
మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు – 03
మొత్తం పోస్టులు -36

విద్యార్హత అనుభవం:

డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక నివాసి అయి ఉండలి.

వయో పరిమితి:

డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-35 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 14/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close
AllEscort