MoviesTelugu song Lyrics

Wah Wah Mere Bava Song Lyrics in telugu | వాహ వాహ మేరే బావా… |

Wah Wah Mere Bava Song Lyrics in telugu: వాహ వాహ మేరే బావా… అనే పాట ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని పాట, దీనిని రాహుల్ సిప్లిగంజ్ పాడారు, ఈ పాటకి రచయిత మున్నా ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది అనూప్ రూబెన్స్.

wah-wah-mere-bava-song-lyrics-in-telugu

Wah Wah Mere Bava Song Lyrics in telugu:

గానం: రాహుల్ సిప్లిగంజ్
రచయిత: మున్నా
సంగీతం: రూబెన్స్.

ఏమైనా చెప్పు తమ్మి ఈ పోర్ల జోలికి మాత్రం పోవొద్దు. గందుకేనా అన్న నీకు ఇంకా పెళ్ళి కాలేదు. ఏ అదేంలే, వాళ్ళ జోలికి పోయినోళ్ళ ముచ్చట చెప్తా… ఇను

యెహే బావా..! పోరగాడు పొయ్యిండు బావా, అబ్బో
ఆ పోరి కోసం పొయ్యిండు బావా, ఆహా
ఓ బిల్డప్ లే ఇచ్చిండు బావా
అరె చెపితే వినలేదుర బావా, అహా
దువ్వతో పొయ్యిండు పులిహోర కలిపిండు, బతుకంతా బస్టాండురో

వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె..! వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె..! వాహ వాహ మేరే బావా, బావా
ఎహే.. అది.. చెలో

నువ్వు పాసైనా సబ్జెక్టులు నిల్లు, నిల్లో
నీకేమో ఫెవరెట్టు ఫుల్లో, ఫుల్లో
డోంటు హర్టు యువర్ దిల్లు, దిల్లో
అందుకే యూ జస్టు చిల్లు, చిల్లో… అదీ మళ్ళా
లవ్వీజు దోమరా బ్లడ్డు గుంజుతాదిరా
ఖేల్ ఖతం దుకాణ్ బందురో… ఓ హో, విన్నావ్ రా

వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె..! వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె..! వాహ వాహ మేరే బావా, బావా
బాబోయ్, ఓహొయ్ ఓహొయ్ ఓహొయ్

ఆ… పోరీ స్టేటసేమో సింగలు… సింగలు
ఎగబడి నువ్వు అవ్వకురా మింగిలో, మింగిలో
లవ్వంటే కన్ఫ్యూజింగ్ యాంగిలో, యాంగిలో
అయ్యిద్ధి నీ లైఫు జంగిలో, జంగిలో
నీ స్మైలూ కట్టురా… పాకెట్టు ఫట్టూరా, ఇల్లా ఖతమఫ్లియారో.. ఓ హో

వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె..! వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె..! వాహ వాహ మేరే బావా, బావా
కొట్రా… ఎయ్

ఎయ్…ఎయ్…

Maguva Maguva Video Song:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close