Blog
Vyommitra: త్వరలోనే గగన్‌యాన్ మిషన్.. అంతరిక్షంలోకి మహిళా రోబోను పంపనున్న ఇస్రో
Vyommitra: చంద్రయాన్ 3 విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇస్రో.. భవిష్యత్ ప్రయోగాలపై దృష్టి సారించింది. అంతరిక్షంలోకి మనుషులను పంపాలన్న లక్ష్యంతో ఇస్రో ప్రయోగించనున్న గగన్‌యాన్ ప్రాజెక్టుకు సిద్ధమైంది. అయితే ఈ గగన్‌యాన్ ప్రాజెక్టును త్వరలోనే ప్రయోగించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఓ మహిళా రోబోను స్పేస్‌లోకి పంపించనున్నట్లు పేర్కొంది.
Source link