Uncategorized
VIZAG STEEL 188 Posts Recruitment in Telugu
VIZAG STEEL 188 Posts Recruitment in Telugu: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Rashtriya Ispat Nigam Limited(RINL), the Corporate entity of Visakhapatnam Steel Plant (VSP) is India’s first shore-based integrated Steel Plant built with state-of-the-art technology and is a prime producer of long steel products in the country having extensive market in infrastructure, construction, automobile, electrical and forging industry. With an annual turnover of over Rs 20,000 crores, the Company is gearing up production to achieve rated capacity of 7.3 Mtpa liquid steel capacity.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
VIZAG STEEL 188 Posts Recruitment
చివరి తేదీ: 13/02/2020
VIZAG STEEL 188 Posts Recruitment వివరాలు:
సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు,
చివరి తేదీ: 13/02/2020
స్థలం: విశాఖపట్నంలో.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
VIZAG STEEL 188 Posts Recruitment in Telugu పోస్టుల వివరాలు:
సిరామిక్స్
కెమికల్
సివిల్
ఎలక్ట్రికల్
మెకానికల్
మెటలర్జీ
మొత్తం పోస్టులు -188
విద్యార్హత అనుభవం:
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
Discipline | Eligible Full time Degree in Engineering |
Ceramics | Ceramic Engineering / Refractory Engineering / Ceramic Technology |
Chemical | Chemical Engineering / Chemical Technology / Chemical Science and Technology / Polymer Science and Chemical Technology |
Civil | Civil Engineering / Civil & Structural Engineering / Building Technology and Construction Management / Environmental Engineering / Geotechnical Engineering |
Electrical | Electrical Engineering / Electrical & Electronics Engineering / Electrical, Instrumentation & Control / Power Electronics / Energy Engineering / Control System Engineering |
Instrumentation & Electronics | Instrumentation Engineering / Electronics & Instrumentation Engineering / Instrumentation & Control Engineering / Instrumentation and signal Process Engineering / Electronics Engineering / Electronics and Telecommunications / Electronics and Communications Engineering / Electronics & Instrumentation Engineering / Telecom System Engineering / Electronics and Control Engineering / Electronics and Computer Engineering |
Mechanical | Mechanical Engineering / Industrial & Production Engineering / Industrial Engineering / Mechanical Production & Tool Engineering / Production Technology / Manufacturing Engineering / Production Engineering |
Metallurgy | Metallurgy, Metallurgy & Material Science / Material Science & Technology |
Mining | Mining Engineering / Mineral Engineering / Mining Machinery Engineering |
వయో పరిమితి:
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27 ఏళ్లు మించకూడదు.
జీతం:
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 20600 నుండి 26500 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి ప్రారంభ జీతాలు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 590.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -295.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 13/02/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
Sir any intermediate base jobs sir?