Andhra PradeshCentral JobsIndian Navy jobsLatest Govt JobsPG JobsTelangana
VISAKHAPATNAM DCIL Recruitment in Telugu
VISAKHAPATNAM DCIL Recruitment in Telugu: విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
VISAKHAPATNAM DCIL Recruitment
చివరి తేదీ: 23/03/2020
VISAKHAPATNAM DCIL Recruitment వివరాలు:
సంస్థ పేరు: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ట్రైనీ పోస్టులు,
చివరి తేదీ: 23/03/2020
స్థలం: విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
VISAKHAPATNAM DCIL Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ట్రైనీ
మొత్తం పోస్టులు – 09
విద్యార్హత అనుభవం:
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంటెక్ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 ఏళ్లు మించకూడదు.
జీతం:
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 48,000 నుండి 160000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
- Singareni Recruitment in Telugu | సింగరేణిలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి
- KIOCL Recruitment in Telugu | కేఐఓసీఎల్లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి
- తెలంగాణ లోని స్కూల్ పిల్లలకి కేసిఆర్ శుభవార్త
- Bhoom Bhaddhal telugu song lyrics|భూమ్ భద్దలు భూమ్ భద్దలు|
- samajavaragamana song lyrics in telugu|సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా|
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 23/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్చే సబ్మిటే యవలసి ఉంటుంది.
చిరునామా:
మేనేజర్ హెచ్ఆర్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డ్రెడ్జ్ హౌస్, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం- 530001.
[email protected]