Blog

Vikram S నవశకానికి నాంది.. తొలిసారి నింగిలోకి ప్రైవేట్ రాకెట్ పంపుతోన్న ఇస్రో


Vikram-S శ్రీహరికోట‌లోని అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సంస్థ రూపొందించిన రాకెట్‌ను నింగిలోకి ఇస్రో పంపుతోంది. షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరుగుతోంది. ఈ రాకెట్‌కి ‘విక్రమ్ ఎస్’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. భూమి నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరుకుని 3 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన అనంతరం తిరిగి బంగాళఖాతంలోకి ఈ రాకెట్ చేరుతుంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close