Blog
Vikram Lander: చంద్రుడిపై ముంచుకొస్తున్న చీకటి.. ల్యాండర్, రోవర్‌ల పరిస్థితి ఏంటి?
Vikram Lander: ఆగస్టు 23 వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు పని చేస్తున్నాయి. అయితే పగలు సూర్యుడి కాంతితో పనిచేసే ల్యాండర్, రోవర్.. చీకటి సమయంలో పని చేయడం ఆపేస్తాయి. చంద్రుడిపై 14 రోజులు పగలు ఉండగా.. త్వరలోనే అది ముగియనుంది. ఈ క్రమంలోనే జాబిల్లిపై చీకటి అలుముకున్న తర్వాత ల్యాండర్, రోవర్‌లను ఏం చేస్తారు. ఆ 14 రోజుల చీకటి తర్వాత మళ్లీ పగలు వస్తే ల్యాండర్, రోవర్‌లు పనిచేస్తాయా? ఈ స్టోరీలో చూద్దాం.
Source link