Blog
Vikram lander: చంద్రుడిపై దిగిన తర్వాత ల్యాండర్, రోవర్‌లు ఏం చేస్తాయి.. తెలిపిన ఇస్రో
Vikram lander: చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగే క్షణం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. జాబిల్లిపై ల్యాండర్ దిగి.. అందులో నుంచి రోవర్ బయటికి వచ్చి.. చంద్రుడి ఉపరితలంపై తిరగనుంది. అయితే ల్యాండర్, రోవర్.. చంద్రుడిపై దిగిన తర్వాత ఏం చేస్తాయి. దీనిపై చంద్రయాన్ 3 ని ప్రయోగించిన ఇస్రో ఏం చెప్పింది అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Source link