Telugu song Lyrics
Vennelave Vennelave Song Lyrics in telugu |వెన్నెలవే వెన్నెలవే… |
Vennelave Vennelave Song Lyrics in telugu: వెన్నెలవే వెన్నెలవే… అనే పాట ’మెరుపు కళలు’ సినిమాలోని పాట, దీనిని హరిహరన్ , సాధన సర్గం పాడారు, ఈ పాటకి రచయిత వేటూరి సుందరరామ మూర్తి ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది ఏ ఆర్ రహమాన్.
Vennelave Vennelave Song Lyrics in telugu:
గానం: హరిహరన్ , సాధన సర్గం
రచయిత: వేటూరి సుందరరామ మూర్తి
సంగీతం: ఏ ఆర్ రహమాన్.
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …
ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
పిల్లా ఆ పిల్లా ఆ
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా
ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే
హృదయములో