Movie First lookMovie reviewmovie Teaser

Venky mama|First look-First Glimpse

Venky mama: హీరో విక్టరీ వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

Venky-mama|First-look-First-Glimpse
Venky-mama|First-look-First-Glimpse

Venky mama ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా ఉండదని అర్థమైంది. కాగా, దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

టీజర్‌లో వెంకటేష్ చెప్పిన డైలాగ్‌ అభిమానుల మనసులను దోచుకున్నాయ్, ‘గోదావరిలో ఈత నేర్పాను, బరిలో ఆట నేర్పాను.. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’అంటూ వెంకటేష్‌ చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది.ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు చివరి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని తాజా సమాచారం. ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు.ఐతే ఇమధ్యకాలంలో తమన్ రిలీస్ చేసిన పాట సమాజ వార గమన మన అందరికి తెలుసు అదే రేంజ్ లో ఈ చిత్రం పాటలు కూడా వుంటాయని అశుద్ధం.

Venky-mama|First-look-First-Glimpse
Venky-mama|First-look-First-Glimpse

Watch: Venky mama Teaser

మొదటి సరిగా మామ అల్లుళ్ళు స్క్రీన్ పంచుకో బోతున్నారు.ఎవరి పాత్ర ఏముంటుందో అని ప్రేక్షకులు ఉరూతలూగి పోతున్నారు. విక్టరీ వెంకేష్ గత చిత్రం F2 వరుణ్ తేజ్,తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిరజాడలతో కలిసి నటించారు,కానీ పూర్తి క్రెడిట్ వెంకీ కె దకింది మరి ఈ చిత్రం క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వస్తుందో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close