Central JobsGraduation jobsIT Jobs

UPSC Recruitment in Telugu

UPSC Recruitment in Telugu: యూపీఎస్సీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూపీఎస్సీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

UPSC Recruitment

UPSC-Recruitment-Telugu
UPSC-Recruitment-Telugu

చివరి తేదీ:29/08/2019

UPSC Recruitment వివరాలు:

సంస్థ పేరు: యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ (యూపీఎస్సీ)
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌,
చివరి తేదీ:29/08/2019
స్థలం: దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్,ఇంట‌ర్వ్యూ ద్వారా.

UPSC Recruitment పోస్టులవారీగా వివరాలు:

అసిస్టెంట్ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ (హిందీ) – 01
డిప్యూటీ క్యురేట‌ర్‌ – 01
మేనేజ‌ర్‌ – 04
సీనియ‌ర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీస‌ర్‌ – 02
అసిస్టెంట్ డైరెక్ట‌ర్ – 01
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ – 04
మొత్తం పోస్టులు – 13

విద్యార్హత అనుభవం:

సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి

వయో పరిమితి:

యూపీఎస్సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23 నుండి 45 మధ్యలో ఉండాలి

జీతం:

యూపీఎస్సీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 25
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:29/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై ఆన్లైన్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు యూపీఎస్సీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close