General Knowledge
Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 06/12/2019
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం – మంత్రి వర్గం
ప్రధాన అధికారులు
గవర్నర్ | : విశ్వభూషణ్ హరిచందన్ |
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి | : ఎల్వీ సుబ్రమణ్యం |
శాసనసభ స్పీకర్ | : తమ్మినేని సీతారాం |
శాసనసభ డిప్పూటీ స్పీకర్ | : కోన రఘుపతి |
శాసన మండలి ఛైర్మన్ | : షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ |
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ | : రెడ్డి సుబ్రమణ్యం |
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | : జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి |
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ | : కె.విజయానంద్ |
డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) | : గౌతమ్ సవాంగ్ |
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త | : జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి |
మంత్రివర్గం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ముఖ్యమంత్రి, మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు
- ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాలు
- బొత్స సత్యనారాయణ- మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్
- పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
- అవంతి శ్రీనివాస్- టూరిజం
- కురసాల కన్నబాబు- వ్యవసాయం
- పిల్లి సుభాష్‌చంద్రబోస్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
- పినిపే విశ్వపరూప్- సాంఘిక సంక్షేమం
- ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
- చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
- తానేటి వనిత- మహిళా సంక్షేమం
- కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
- పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ
- వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ
- మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ
- మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్
- బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఆదిమూలపు సురేశ్- విద్యా శాఖ
- అనిల్‌కుమార్ యాదవ్- ఇరిగేషన్
- మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
- కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
- బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
- గుమ్మునూరు జయరామ్- కార్మిక, ఉపాధి శిక్షణ
- షేక్ అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
- మాలగుండ్ల శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం