Central JobsPG Jobs

UPSC Recruitment in Telugu|APPLY

UPSC Recruitment in Telugu: యూపీఎస్సీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-1 పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూపీఎస్సీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

UPSC Recruitment

upsc-recruitment-in-telugu
upsc

చివరి తేదీ:12/12/2019

UPSC Recruitment వివరాలు:

సంస్థ పేరు: యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్సీ)
పోస్టు పేరు: గ్రేడ్-1 పోస్టులు,
చివరి తేదీ: 12/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

UPSC Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌
సీనియ‌ర్ ఎక్జామిన‌ర్‌
డైరెక్ట‌ర్‌ అఫ్ అసిస్టెంట్
ప్రిన్సిప‌ల్ డిజైన్ ఆఫీస‌ర్‌
సీనియ‌ర్ డిసైన్ ఆఫీస‌ర్
త‌దితరాలు,
మొత్తం పోస్టులు -48

విద్యార్హత అనుభవం:

యూపీఎస్సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో సీఏ,సీఎంఏ,డిగ్రీ,సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయో పరిమితి:

యూపీఎస్సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

యూపీఎస్సీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
56100 నుండి 77700 వరకు ప్రారంభ జీతాలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 25.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా యూపీఎస్సీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు యూపీఎస్సీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close