Central JobsGraduation jobsIT JobsPG Jobs
UPSC ESE Recruitment in Telugu(15/10/2019)
UPSC ESE Recruitment in Telugu: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిఇంజినీరింగ్ అధికారుల పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
UPSC ESE Recruitment
చివరి తేదీ:15/10/2019
UPSC ESE Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్)
పోస్టు పేరు: ఇంజినీరింగ్ పోస్టులు ,
చివరి తేదీ:15/10/2019
స్థలం:దేహా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
UPSC ESE Recruitment పోస్టులవారీగా వివరాలు :
ఇండియన్ రైల్వే సర్వీసెస్,
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్,
సెంట్రల్ ఇంజినీరింగ్,
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్,
సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్,
సర్వే ఆఫ్ ఇండియా,
బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్,
ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్,
ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్,
నావెల్ అర్మామెంట్ సర్వీసెస్,
జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).
మొత్తం పోస్టులు :495
విద్యార్హత అనుభవం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా బీఈ,బీటెక్ డిగ్రీ, రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్,వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగివుండాలి.
వయో పరిమితి:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 21-30 మధ్య ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది.
జీతం:
DSSSB FIRE Recruitment in Telugu(06/11/2019)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 200
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:15/10/2019
ప్రిలిమినరీ పరీక్ష తేదీ:05/01/2010
PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లైనౌ లింక్: క్లిక్ చేయండి
BOKARO Recruitment in Telugu(11/10/2019)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.