Central JobsGraduation jobs
UPSC 421 Posts Recruitment in Telugu |Apply Now
UPSC 421 Posts Recruitment in Telugu: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)-ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్,అకౌంట్స్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
UPSC 421 Posts Recruitment
చివరి తేదీ: 31/01/2020
UPSC 421 Posts Recruitment వివరాలు:
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
పోస్టు పేరు: ఎన్‌ఫోర్స్‌మెంట్,అకౌంట్స్ పోస్టులు,
చివరి తేదీ: 31/01/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
UPSC 421 Posts Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
అకౌంట్స్ ఆఫీసర్
మొత్తం పోస్టులు -421
The Recruitment Test (RT) will be conducted on 04.10.2020 across the following centers
Ahmedabad | Shillong | Imphal |
Prayagraj(Allahabad) | Shimla | Agartala |
Bengaluru | Srinagar | Jorhat |
Bhopal | Thiruvananthapuram | Aizawl |
Mumbai | Kochi | Itanagar |
Kolkata | Lucknow | Raipur |
Cuttack | Jammu | Vishakhapatnam |
Delhi | Chandigarh | Tirupati |
Dispur | Panaji(Goa) | Udaipur |
Hyderabad | Port Blair | Sambalpur |
Jaipur | Dharwad | Bareilly |
Chennai | Madurai | Gautam Budh Nagar |
Nagpur | Ranchi | Ghaziabad |
Dehradun | Gangtok | Gurugram |
Patna | Kohima | Faridabad |
విద్యార్హత అనుభవం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-30 ఏళ్లు మించకూడదు.
జీతం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 22100 నుండి 224100 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 25.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 31/01/2020
(IMPORTANT) |
CLOSING DATE FOR SUBMISSION OF ONLINE RECRUITMENT APPLICATION (ORA) THROUGH ORA WEBSITE IS 1800 HRS ON 31.01.2020. |
THE LAST DATE FOR PRINTING OF COMPLETELY SUBMITTED ONLINE APPLICATION IS UPTO 23:59 HRS ON 01.02.2020. |
DATE FOR DETERMINING THE ELIGIBILITY OF ALL CANDIDATES IN EVERY RESPECT SHALL BE THE PRESCRIBED CLOSING DATE FOR SUBMISISON OF ONLINE RECRUITMENT APPLICATION (ORA). THE APPLICANTS ARE ADVISED TO FILL IN ALL THEIR PARTICULARS IN THE ONLINE RECRUITMENT APPLICATION CAREFULLY AS SUBMISSION OF WRONG INFORMATION MAY LEAD TO REJECTION THROUGH COMPUTER BASED SHORTLISTING APART FROM DEBARMENT BY THE COMMISSION. |
DATE FOR THE INTERVIEW ON WHICH THE SHORTLISTED CANDIDATE IS REQUIRED TO BRING THE PRINTOUT OF HIS/HER ONLINE APPLICATION ALONGWITH OTHER DOCUMENTS AT UPSC SHALL BE INTIMATED SEPARATELY. |
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.