10th JobsCentral JobsInter Jobs
UPSC 1 EXAM Recruitment in Telugu |418 Posts
UPSC 1 EXAM Recruitment in Telugu: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)… నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ)లలో ప్రవేశానికి అవివాహిత పురుషుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
UPSC 1 EXAM Recruitment
చివరి తేదీ: 28/01/2020
UPSC 1 EXAM Recruitment వివరాలు:
సంస్థ పేరు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ,నావల్ అకాడమీ
పోస్టు పేరు: ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ పోస్టులు,
చివరి తేదీ: 28/01/2020
స్థలం: దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
CANDIDATES TO ENSURE THEIR ELIGIBILITY FOR THE EXAMINATION
The candidates applying for the examination should ensure that they fulfil all the eligibility conditions for admission to the Examination. Their admission at all the stages of the examination will be purely provisional subject to satisfying the prescribed eligibility conditions.
Mere issue of Admission Certificate to the candidate will not imply that his candidature has been finally cleared by the Commission.
Verification of eligibility conditions with reference to original documents is taken up only after the candidate has qualified for interview/Personality Test.
UPSC 1 EXAM Recruitment in Telugu పోస్టుల వివరాలు:
నేషనల్ డిఫెన్స్ అకాడమీ – 370
నావల్ అకాడమీ – 48
మొత్తం పోస్టులు -418
విద్యార్హత అనుభవం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 2001 జులై 2 – 2004 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
జీతం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సెలక్షన్ తరువాత పోస్టును అనుసరించి విరివిగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 28/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.