Andhra PradeshInter JobsLatest Govt Jobs
TTD Recruitment in Telugu |APPLY NOW
TTD Recruitment in Telugu: హిందూ మహోన్నతమైన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
TTD Recruitment
చివరి తేదీ: 09/03/2020
TTD Recruitment వివరాలు:
సంస్థ పేరు: తిరుమల తిరుపతి దేవస్థానం
పోస్టు పేరు: ఇన్స్పెక్టర్ పోస్టులు,
చివరి తేదీ: 09/03/2020
స్థలం: తిరుపతి.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
TTD Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ఇన్స్పెక్టర్
మొత్తం పోస్టులు -07
1. | NAME OF THE POST | INSPECTORS |
2. | NO OF POSTS | 07 |
3 | EDUCATIONAL QUALIFICATION | Knowledge of Nalayira Divya Prabandham, Sthothra pathams, upyuktha Vedas, Upanishads, Panchasukthams and capable of reciting them without the help of books Intermediate or above with working knowledge in English c] Should have Traditional Sikha, Pundram, Yajnopavitham / Dress. |
4 | AGE PRESCRIBED | UPTO 45 YEARS |
5. | HONORORIUM PER MONTH | RS. 7000/- |
6 | CONSOLIDATED TRAVELLING ALLOWANCE | RS. 2000/- |
విద్యార్హత అనుభవం:
తిరుమల తిరుపతి దేవస్థానం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఇంటర్మీడియట్,ఆ పై విద్యార్హత. దివ్య ప్రబంధాలు, స్తోత్రాలు, ఉపయుక్త వేదాలు, పంచసూక్తాలు పుస్తక సహాయం లేకుండా చదవడం, ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగి ఉండలి.
వయో పరిమితి:
తిరుమల తిరుపతి దేవస్థానం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-45 ఏళ్లు మించకూడదు.
జీతం:
తిరుమల తిరుపతి దేవస్థానం రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 7000 ప్రారంభ జీతం ఉంటుంది.2000 ఇతర అలోవెన్సు విరివిగా.
- మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పంచ గ్రహాలు
- Aadhar and Pan Card Link మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా…
- ISRO: ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి 36 ఉపగ్రహాలు
- భూమి కంటే 30 రెట్ల ఎక్కువ పరిమాణంలో సూర్యుడిపై హోల్.. భూగ్రహం దిశగా సౌర తుఫాను
- ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’.. ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 09/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా:
Special officer, Nalayira Divya Prabandha Parayana Scheme (All projects),TTD, SVETA Building, Opp S.V.University Main Building, Tirupati – 517502.