Graduation jobsLatest Govt JobsTelangana

TSSDCL Hyderabad Recruitment in Telugu

TSSDCL Hyderabad Recruitment in Telugu: తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌-టీఎస్ఎస్‌డీసీఎల్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సీడ్ ఆఫీస‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ టీఎస్ఎస్‌డీసీఎల్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టీఎస్ఎస్‌డీసీఎల్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

TSSDCL Hyderabad Recruitment

tssdcl-recruitment-in-telugu
tssdcl

చివరి తేదీ: 17/02/2020

TSSDCL Hyderabad Recruitment వివరాలు:

సంస్థ పేరు: స్టేట్ సీడ్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌
పోస్టు పేరు: సీడ్ ఆఫీస‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 17/02/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

TSSDCL Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సీడ్ ఆఫీస‌ర్లు
మొత్తం పోస్టులు – 20

విద్యార్హత అనుభవం:

టీఎస్ఎస్‌డీసీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి గుర్తింపు పొందిన ఏదైనా యూనివ‌ర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్‌ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

టీఎస్ఎస్‌డీసీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-44 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

టీఎస్ఎస్‌డీసీఎల్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
సెలక్షన్ సమయం లో తెలియ పరుస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 17/02/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా టీఎస్ఎస్‌డీసీఎల్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు టీఎస్ఎస్‌డీసీఎల్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్ప్పేడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

చిరునామా:

మేనేజ‌ర్‌, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, రెండో అంత‌స్తు, హాకా భ‌వ‌న్‌, హైద‌రాబాద్‌ -500004 .

The managing Directore,Telangana State Seeds Development Corporation Limited,Regd. Office: 5-10-193,2nd Floor, Haca Bhavan, Hyderabad-500004.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close