Graduation jobsTelangana

TSPSC Recruitment in Telugu|Apply Now

TSPSC Recruitment in Telugu: తెలంగాణ లోని స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌-టీఎస్‌పీఎస్సి నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ టీఎస్‌పీఎస్సి నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టీఎస్‌పీఎస్సి విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

TSPSC Recruitment

tspsc-recruitment-in-telugu
tspsc-recruitment

చివరి తేదీ: 25/01/2020

TSPSC Recruitment వివరాలు:

సంస్థ పేరు: స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌
పోస్టు పేరు: ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 25/01/2020
స్థలం: హైదరాబాద్,తెలంగాణలో.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్ ఆధారంగా.

TSPSC Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఐపీఎం-ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌ – 10
జీహెచ్ఎంసీ-ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌ – 26
మొత్తం పోస్టులు -36

Post code.   Name of the Post No. of Vacancies Age as on 01/07/2019 Min. Max. Scale of Pay Rs.
01 Food Safety Officer in IPM 10 18-34* 28,940 – 78,910/-
02 Food Safety Officer in GHMC 26 18-34* 28,940 – 78,910/-

విద్యార్హత అనుభవం:

టీఎస్‌పీఎస్సి రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుజువేషన్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

టీఎస్‌పీఎస్సి రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-34 ఏళ్లు మించ‌కూడ‌దు.

Sl. No. Category of candidates Relaxation of age permissible
1 2 3
1. Telangana       State       Government       Employees (Employees of TSRTC, Corporations, Municipalities etc. are not eligible). 5 Years based on the length of regular service.
2. Ex-Service men 3    years    &    length    of    service rendered in the armed forces.
3. N.C.C.(who have worked as Instructor in N.C.C.) 3    Years    &    length    of    service rendered in the N.C.C.
4. SC/ST and BCs 5 Years
5. Physically Handicapped persons 10 Years

జీతం:

టీఎస్‌పీఎస్సి రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
28,940 నుండి 78,910 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 200.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -80.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 25/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్ ఐడి రిజిస్టర్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా టీఎస్‌పీఎస్సి ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు టీఎస్‌పీఎస్సి నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close