Govt JobsInter JobsLatest Govt JobsTelangana

TSLPRB Driver Operator Recruitment 2022 – తెలంగాణలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు

TSLPRB Driver Operator Recruitment 2022: హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో డ్రైవర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

TSLPRB Driver Operator Recruitment 2022

TSLPRB-Driver-Operator-Recruitment-2022

చివరి తేదీ: 26/05/2022

TSLPRB Driver Operator Recruitment 2022 వివరాలు:

సంస్థ పేరు: తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)
పోస్టు పేరు: డ్రైవర్‌ ఆపరేటర్‌
మొత్తం పోస్టులు: 225
చివరి తేదీ: 26/05/2022
స్థలం: హైదరాబాద్‌
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

పోస్టుల వివరాలు:

డ్రైవర్‌ ఆపరేటర్‌ – 225

విద్యార్హత:

డ్రైవర్‌ ఆపరేటర్‌: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ మెకానిక్‌ డీజిల్‌/ ఫిట్టర్‌ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వాలిడ్‌ హెచ్‌ఎంవీ లైసెన్స్‌తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వ‌య‌సు:

డ్రైవర్‌ ఆపరేటర్‌: 21 – 25 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం:

డ్రైవర్‌ ఆపరేటర్‌: నెలకు రూ.31040 – రూ.92050

ఎంపిక విధానం: 

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : 800
SC/ST/PwBD/EXS: 400

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/05/2022
దరఖాస్తులు చివరి తేదీ: 26/05/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close