Bank JobsGraduation jobsPG JobsTelangana

TSCAB Recruitment in Telugu(30/09/2019)

TSCAB Recruitment in Telugu: తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

TSCAB Recruitment

TSCAB-Recruitment-Telugu
TSCAB-Recruitment-Telugu

చివరి తేదీ:30/09/2019

TSCAB Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు
పోస్టు పేరు: స్టాప్ అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ:30/09/2019
స్థలం: తెలంగాణ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా.

TSCAB Recruitment పోస్టులవారీగా వివరాలు :

స్టాప్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు :62

విద్యార్హత అనుభవం:

తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఏదైనా డిగ్రీ. తెలుగు, ఇంగ్లిష్ భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగివుండాలి,

వయో పరిమితి:

తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 01.09.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి,

జీతం:

తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 11765-31540 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

BOKARO Recruitment in Telugu(11/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 600
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – 300.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్:క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close