Govt JobsGraduation jobsInter JobsLatest Govt JobsTelangana
TS Police Recruitment 2022 – తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
TS Police Recruitment 2022: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూ,
16614 పోలీసు నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TS Police Recruitment 2022
TS Police Recruitment 2022 వివరాలు:
సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్
పోస్టు పేరు: కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు
మొత్తం పోస్టులు: 16614
చివరి తేదీ: 22/05/2022
స్థలం: తెలంగాణ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ పోస్టులు – 16,027
మొత్తం ఖాళీలు | 16,027 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Civil) | 4965 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (AR) | 4423 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men) | 100 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men) | 5010 |
కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ | 390 |
ఫైర్‌మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ | 610 |
వార్డర్స్ (Male) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ | 136 |
వార్డర్స్ (Female) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ | 10 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Information Technology & Communications Organization) | 262 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men) | 21 |
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men) |
సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు: 587
1) సివిల్ ఎస్‌ఐ: 414
2) ఏఆర్ ఎస్‌ఐ: 66
3) ఎస్‌ఏఆర్ సీపీఎల్: 05
4) టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ: 23
5) తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం ఎస్‌ఐ: 12
6) డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం-26
7) డిప్యూటీ జైలర్: 08
8) టెక్నికల్ ఎస్‌ఐ: 22
9) ఎస్‌ఐ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనేజేషన్ (మెన్): 03
10) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఫింగర్ ఫ్రింట్ బ్యూరో): 08
విద్యార్హత:
కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు:
స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్: ఇంటర్ పాస్
జీతం:
కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.24280 – రూ.72850 చెల్లిస్తారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నెలకు రూ.42300 – రూ. 115270 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), మెయిన్ (ఫైనల్) రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు:
OBC/General/EWS : 800
SC/ST/PwBD/EXS: 400
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/05/2022
దరఖాస్తులు చివరి తేదీ: 20/05/2022
ముఖ్యమైన లింకులు:
అప్లై లింక్: మే 2 నుండి అప్లికేషన్లు ప్రారంభమవుతాయి.
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు