Central JobsGraduation jobsPG Jobs

TRIFED Recruitment in Telugu(30/11/2019)

TRIFED Recruitment in Telugu: ట్రైబ‌ల్ కోఆప‌రేటివ్ మార్కెటింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ట్రైఫెడ్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ‌ర్‌ మరియు ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ట్రైఫెడ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ట్రైఫెడ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

TRIFED Recruitment

TRIFED-Recruitment-in-Telugu
TRIFED-Recruitment-in-Telugu

చివరి తేదీ:30/11/2019

TRIFED Recruitment వివరాలు:

సంస్థ పేరు: ట్రైబ‌ల్ కోఆప‌రేటివ్ మార్కెటింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ట్రైఫెడ్‌)
పోస్టు పేరు: మేనేజ‌ర్‌ మరియు ఇతర పోస్టులు,
చివరి తేదీ: 30/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

TRIFED Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌
సీనియ‌ర్ మేనేజ‌ర్‌
అసిస్టెంట్ మేనేజ‌ర్‌
జూనియ‌ర్ అసిస్టెంట్‌
క‌మ‌ర్షియ‌ల్ అసిస్టెంట్‌
అకౌంటెంట్ జూనియ‌ర్
త‌దిత‌రాలు.
మొత్తం పోస్టులు -86

విద్యార్హత అనుభవం:

ట్రైఫెడ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ట్రైఫెడ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25 నుండి 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ట్రైఫెడ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
18100 నుండి 215900 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు-గ్రూప్ -A – 1000.
జనరల్ అభ్యర్థులకు-గ్రూప్ -B-C- 750.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ట్రైఫెడ్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ట్రైఫెడ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close