10th JobsCentral JobsIndian Army JobsInter Jobs
TRADESMAN ARMY Recruitment in Telugu |OFFLINE
TRADESMAN ARMY Recruitment in Telugu: ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ట‌్రేడ్స్‌మెన్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
TRADESMAN ARMY Recruitment
చివరి తేదీ:12/01/2020
TRADESMAN ARMY Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టు పేరు: ట‌్రేడ్స్‌మెన్ పోస్టులు,
చివరి తేదీ: 17/10/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష,టైపింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా.
TRADESMAN ARMY Recruitment పోస్టుల వివరాలు:
ట‌్రేడ్స్‌మెన్ మేట్ – 62
ఫైర్‌మెన్ – 35
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 09
ఎంటీఎస్ – 02
మొత్తం పోస్టులు -108
Trade | Total | Categories | Earmarked for ESM/PH/MSP cat out of total vacancies | 7th Pay Commission Scale of Pay & New Basic Pay. | Educational Qualification | ||||||
UR | SC | ST | OBC | EWS | ESM | PH | MSP | ||||
Tradesmen Mate (Erstwhile Mazdoor) | 62 | 31 | 09 | – | 16 | 06 | 06 | 05xOH 05xHH | 04 | Pay Scale Rs 18000/- Rs 56900/- Level -01 | 10th class or equivalent from the recognized University/ Board. |
Firemen (Male candida- tes only) | 35 | 15 | 10 | – | 07 | 03 | 03 | 01xHH | 02 | Pay Scale Rs 19900/- Rs 63200/- Level -02 | |
Junior Office Assistant (Erstwhile LDC) | 09 | 03 | – | – | 03 | 02 | 02* | – | – | Pay Scale Rs 19900/- Rs 63200/- Level -02 | 12th class or equivalent from the recognized University/ Board. |
MTS (Erstwhile Safaiwala) | 02 | 02 | – | – | – | – | – | 01xVH | – | Pay Scale Rs 18000/- Rs 56900/- Level -01 | 10th class or equivalent from the recognized University/ Board. |
విద్యార్హత అనుభవం:
ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టుని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్కిల్స్ కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-25 ఏళ్లు మించకూడదు.
జీతం:
ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18000 నుండి 63000 వరకు ఉంటుంది
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 25/-విలువగల స్టాంప్ స్టికర్.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – 25/-విలువగల స్టాంప్ స్టికర్.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ట్రేడ్స్‌మెన్-ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.
చిరునామా:
Commandant, 23 Field Ammunition Depot, PIN-909723, C/o 56 APO.