Central JobsGraduation jobsLatest Govt JobsTelangana
TIFR Recruitment in Telugu |Apply Now
TIFR Recruitment in Telugu: హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
TIFR Recruitment
చివరి తేదీ: 16/03/2020
TIFR Recruitment వివరాలు:
సంస్థ పేరు: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 16/03/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: దౌక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
TIFR Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ క్లర్క్
అసిస్టెంట్ ప్రాజెక్ట్ వర్క్
మొత్తం పోస్టులు – 05
Sr. No. | Name of the Post | Reservations | Age Below | Consolidate d Pay (Rs.) | TME Rs. | ||||
UR | SC | ST | OBC | PWD | |||||
1 | Project Clerk (A) | 1 | – | – | – | – | 28 | Rs. 28,000/- Consolidated | Rs.28,000/- (Including HRA) |
2 | Project Clerk (A) | 3 | – | – | – | – | 28 | Rs. 28,000/- Consolidated | Rs.28,000/- (Including HRA) |
3 | Project Work Assistant | 1 | – | – | – | – | 28 | Rs. 21,500/- Consolidated | Rs.21,500/- (Including HRA) |
విద్యార్హత అనుభవం:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి పదోతరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-35 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21,500 నుండి 28000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
- NASA నా శక్తి సన్నగిల్లింది.. ఇక సెలవు: మార్స్‌పైకి నాసా ప్రయోగించిన ఇన్సైట్ రోవర్
- EctoLife అమేజింగ్.. ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే ‘గర్భం’ ఇది!
- Artemis 1 Mission నేడు భూమిపైకి నాసా క్యాప్సుల్.. మీరూ లైవ్‌లో చూడొచ్చు ఇలా
- Egg Drop from Space గుడ్డును అంతరిక్షం నుంచి జారవిడిచిన నాసా మాజీ శాస్త్రవేత్త.. తర్వాత ఏం జరిగింది?
- ISRO EOS-06 అద్భుతమైన ఫోటోలు పంపిన ఈవో శాట్-6.. షేర్ చేసిన ఇస్రో
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 16/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా:
Administrative Officer TIFR, హైదరాబాద్.500 046