Central JobsDiploma Jobs.Graduation jobs

TEXTILE COMMITTEE Recruitment in Telugu(04/11/2019)

TEXTILE COMMITTEE Recruitment in Telugu: టెక్స్‌టైల్ క‌మిటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్‌ మరియు ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ టెక్స్‌టైల్ క‌మిటీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెక్స్‌టైల్ క‌మిటీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

TEXTILE COMMITTEE Recruitment

TEXTILE-COMMITTEE-Recruitment-in-Telugu
TEXTILE-COMMITTEE-Recruitment-in-Telugu

చివరి తేదీ:04/11/2019

TEXTILE COMMITTEE Recruitment వివరాలు:

సంస్థ పేరు: టెక్స్‌టైల్ క‌మిటీ
పోస్టు పేరు: అకౌంటెంట్‌ మరియు ఇతర పోస్టులు,
చివరి తేదీ: 04/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

TEXTILE COMMITTEE Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

అకౌంటెంట్
క్వాలిటీ అసురన్సు ఆఫీసర్ (EP&QA)Group B
ల్యాబ్ క్వాలిటీ అసురన్సు ఆఫీసర్
మొత్తం పోస్టులు -16

విద్యార్హత అనుభవం:

టెక్స్‌టైల్ క‌మిటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ,డిప్లొమా,ఎంకాం,ఎంఎస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి

వయో పరిమితి:

టెక్స్‌టైల్ క‌మిటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

టెక్స్‌టైల్ క‌మిటీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35,400 నుండి 1,12,400/- వరకు ఉంటుంది

SOUTH CENTRAL RAILWAY Recruitment in Telugu(18/11/2019)

INDIAN BANK Recruitment in Telugu(08/11/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:04/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫార్మ్: డౌన్లోడ్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా టెక్స్‌టైల్ క‌మిటీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు టెక్స్‌టైల్ క‌మిటీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.

చిరునామా: Secretary, Textiles Committee, Government of India, Ministry of Textiles, P. Balu Road, Prabhadevi, Mumbai – 400 025.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close