Rashi Phalalu

Telugu Rashi Phalalu 2020|తెలుగు రాశి ఫలాలు

Telugu Rashi Phalalu 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు,రాశి ఫలాలు అనే పదం పంచాంగం నుండి వచ్చినధీ తెలుగు ప్రజలు ఉగాది పండుగ రోజున మొట్టమొదటిగా చేసే పని పంచాంగ శ్రవణం,పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని చదివినా విన్నాఎంతో మంచి ఫలితాలు లభిస్తాయని అనాదిగా వస్తున్న నమ్మకం పంచాంగం అనేది ఐదు అంగములతో కూడుకొని ఉంటుంది, తిధి,వారము,నక్షత్రము,యోగము ,కరణము ఈ ఐదు స్వరూపములు గనుక వీటిని అంగములు గా కలిగి ఉండటం వలన ఆ పేరు వచ్చింది.

Telugu Rashi Phalalu 2020

telugu-rashi-phalalu-2020
telugu-rashi-phalalu-2020

తెలుగు రాశి ఫలాలు

Telugu Rashi Phalalu 2020 : పంచాంగము జ్యోతిష్య శాస్త్రము నందు అంతర్భాగం జ్యోతిష్యం వేద పురుషునికి నేత్ర స్థానంలో ఉంటుంది రాబోవు కాలం ఎలా ఉంటుంది శుభాశుభాలు ఎలా ఉంటాయి అని ప్రజ్ఞతో తెలిపే శాస్త్రం పంచాంగం,పంచాంగంలోని ఐదు అంగములను ప్రతిరోజు పరిశీలించడం చేత మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తారు ఇది పరిశీలించడానికి తిధి ని పరిశీలించడం చేస్తే సంపద కలుగుతుందని అలాగే ప్రతిరోజు వారాన్ని పరిశీలన చేయడం వాళ్ళ ఆయుష్షు పెరుగుతుందని నక్షత్రం ఏది అని తెలుసుకొని నక్షత్రం యొక్క పాదములను పరిశీలన చేయడం వల్ల పాపవినాశనం జరుగుతుంది యోగం చేత రోగము నశించడం కారణం చేత విజయం సంభవించడం జరుగుతాయి

కాలాన్ని కాలం యొక్క విభాగాన్ని పరిశీలించడం అనుభవం అయితే కాలం యొక్క విలువ తెలుస్తుంది కాలం యొక్క విలువ తెలిసిన నాడు కాలాన్ని సద్వినియోగం చేసుకుని కాలాతియ్యితుడు అవుతాడు

Telugu Rashi Phalalu 2020

మేషరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు మేషరాశి వారికీ ఆదాయం – 5,వ్యయం – 5,రాజ్యపూజ్యం- 3,అవమానం- 1,గా ఉంటాయి

వృషభరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు వృషభరాశి వారికీ ఆదాయం – 14,వ్యయం – 11,రాజ్యపూజ్యం- 6,అవమానం- 1,గా ఉంటాయి

మిధునరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు మిధునరాశి వారికీ ఆదాయం – 2,వ్యయం – 11,రాజ్యపూజ్యం- 2,అవమానం- 4,గా ఉంటాయి

కర్కాటకరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు కర్కాటకరాశి వారికీ ఆదాయం – 11,వ్యయం – 8,రాజ్యపూజ్యం- 5,అవమానం- 4,గా ఉంటాయి

సింహరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు సింహరాశి వారికీ ఆదాయం – 14,వ్యయం – 2,రాజ్యపూజ్యం- 1,అవమానం- 7,గా ఉంటాయి

కన్యారాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు కన్యారాశి వారికీ ఆదాయం – 2,వ్యయం – 11,రాజ్యపూజ్యం- 4,అవమానం- 7,గా ఉంటాయి

తులారాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు తులారాశి వారికీ ఆదాయం – 14,వ్యయం – 11,రాజ్యపూజ్యం- 7,అవమానం- 7,గా ఉంటాయి

వృశ్చికరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు వృశ్చికరాశి వారికీ ఆదాయం – 5,వ్యయం – 5,రాజ్యపూజ్యం- 3,అవమానం- 3,గా ఉంటాయి

ధనుర్ రాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు వారికీ ఆదాయం – 8,వ్యయం – 11,రాజ్యపూజ్యం- 6,అవమానం- 3,గా ఉంటాయి

మకరరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు మకరరాశి వారికీ ఆదాయం – 11,వ్యయం – 5,రాజ్యపూజ్యం- 2,అవమానం- 6,గా ఉంటాయి

కుంభరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు కుంభరాశి వారికీ ఆదాయం – 11,వ్యయం – 5,రాజ్యపూజ్యం- 5,అవమానం- 6,గా ఉంటాయి

మీనరాశి : శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు మీనరాశి వారికీ ఆదాయం – 8,వ్యయం – 11,రాజ్యపూజ్యం- 1,అవమానం- 2,గా ఉంటాయి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close