News

పిచ్చికుక్కలు ప్రమాదకరం.. నాగబాబు సంచలన ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: సినీ నటుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. పిచ్చికుక్కలు ప్రమాదకరమంటూ ఆయన చేసిన ట్వీట్‌పై నెట్టింట సంచలనమైంది. వివరాల్లోకి వెళితే… ప్రజారోగ్య హెచ్చరిక అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

దాని సారాంశం ఏంటంటే.. ‘‘పిచ్చి కుక్కలతో వ్యవహారం ప్రమాదకరం. వాటిని బంధించాలి లేదా ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి. కానీ వాటిపట్ల నిర్లక్ష్యం తగదు. ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అసలే ఇది పిచ్చికుక్కల కాలం’’ అంటూ ట్వీట్ చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close