General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 29/12/2019

భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు

నిర్మాణంప్రాంతం
» చార్మినార్హైదరాబాద్
చార్మినార్
» ఎలిఫెంటా గుహలుముంబాయి
» అజంతా గుహలుఔరంగాబాద్
» ఎల్లోరా గుహలుఔరంగాబాద్
» అక్బర్ సమాధిసికింద్రా (ఆగ్రా దగ్గరలో) 
» బ్లాక్ పగోడాకోణార్క్ – ఒడిశా(సూర్యదేవాలయం) 
» ఆనందభవన్అలహాబాద్ (నెహ్రూ నివాసం)
» బిర్లా ప్లానెటోరియంకోల్ కతా
» బీబీకా మక్బారాఔరంగాబాద్
» అమర్ నాథ్ గుహకాశ్మీర్
» అంబర్ భవంతిజైపూర్ 
» దిల్వారా దేవాలయాలుమౌంట్ అబు 
» బృహదీశ్వరాలయంతంజావూరుబృహదీశ్వరాలయం
» చెన్నకేశవ దేవాలయంబేలూరు
»బులంద్ దర్వాజాఫతేపూర్ సిక్రి
» అలంపురంమహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) 
» తీరదేవాలయంమహాబలిపురంతిరుపతి
» తిరుపతిచిత్తూరు (ఆంధ్రప్రదేశ్)
» రాష్ట్రపతి భవన్ఢిల్లీ
» కుతుబ్ మీనార్ఢిల్లీ
» ఎర్రకోటఢిల్లీ 
» జమా మసీదుఢిల్లీ 
» ఇండియా గేట్ఢిల్లీ 
» జంతర్ మంతర్ఢిల్లీ 
» సారనాథ్ స్తూపంవారణాశి 
» మీనాక్షి దేవాలయంమధురై (తమిళనాడు) 
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంముంబాయి 
» గేట్ వే ఆఫ్ ఇండియాముంబాయిస్వర్ణ దేవాలయం
» స్వర్ణ దేవాలయంఅమృతసర్
» కైలాసనాథ దేవాలయంఎల్లోరా
» లాల్ భాగ్ గార్డెన్బెంగళూరు 
» మెరీనా బీచ్చెన్నై 
» లింగరాజ దేవాలయంభువనేశ్వర్ (ఒడిశా) 
» జగన్నాథ దేవాలయంపూరి (ఒడిశా) 
» జహ మహల్మాండు (రాజభవనం) 
» హౌరా బ్రిడ్జికోల్ కతాగోల్ గుంబజ్
» వేలాడే ఉద్యానవనాలుముంబాయి
» గోల్ గుంబజ్బీజాపూర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close